తెలంగాణలో మహిళలపై జరుగుతున్న ఘటనలు..కామారెడ్డి లో అమానుషం..55 ఏళ్ల వృద్దుడు బాలికను అత్యాచారం చేశాడు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు..