రైతు నుంచి పంట కొన్న తర్వాత 24 గంటల్లో వ్యాపారి డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో మూడు రోజుల్లో చెల్లిస్తాను అంటూ రసీదు ఇవ్వాలని అప్పటికి కూడా చెల్లించకపోతే వ్యాపారి 10 లక్షల జరిమానా చెల్లించాలనే నిబంధన క్రొత్త వ్యవసాయ బిల్లులో ఉందని న్యాయ నిపుణులు చెప్పారు.