తన జల్సాలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదు అని మనస్తాపం చెందిన యువకుడు చివరికి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలోని బల్కంపేట లో వెలుగులోకి వచ్చింది.