సంజూ శాంసన్ ను కాంగ్రెస్ నేత శశి థరూర్ ధోని తో పోల్చడం తో సంజూ శాంసన్ ను ఎవరితో పోల్చాల్సిన అవసరం లేదని అతను ప్రత్యేకమైన ప్లేయర్ అంటూ గౌతం గంభీర్ కామెంట్ చేశాడు.