చైనాలో అత్యవసర వినియోగానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వ్యాక్సిన్లను అందరికీ అవసరం లేకున్నప్పటికీ వేస్తున్నారని తద్వారా ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు అన్న టాక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.