హైదరాబాద్ జట్టులో ఎంతో అద్భుతమైన కోచ్ లతోపాటు ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారని ఈ విషయాన్ని డేవిడ్ వార్నర్ త్వరగా గ్రహిస్తే బాగుంటుంది అంటూ టీమిండియా మాజీ పేసర్ మదన్‌లాల్ వ్యాఖ్యానించారు.