నాలుగో పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ మహిళ కన్న పేగు బంధాన్ని మరిచీ ఏకంగా కొడుకును దారుణంగా నీటిలో ముంచి హత్య చేసిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.