త్వరలో ఎన్పీఎస్ స్కీమ్‌లో కూడా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కేంద్రం కల్పించనుంది. ఇలా చేయడం వాళ్ళ ఇన్వెస్టర్లకు కూడా మంచి ఆఫర్ ఇవ్వనుంది కేంద్రం. ఈ ఎన్పీఎస్ స్కీమ్‌లో కనుక డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకి పన్ను (tax) ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు వస్తుంది.