పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపుగా 535 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది.