అనంతపురంలో విషాద సంఘటన.. అత్త మృతదేహాన్ని చూసి ప్రాణాలను విడిచిన కోడలు..చావులో కూడా ఇద్దరు కలిసి చనిపోవడంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.