దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ప్రభావం..కరోనా కారణంగా పనిలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలీవుడ్ ప్రముఖులు.. చిరు వ్యాపారాలను చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న దర్శకులు..