దేశ వ్యాప్తంగా ఊపందుకున్న కరోనా కేసులు.. కేరళ రాష్ట్రంలో ఆందోళనకరంగా మారిన కరోనా..మళ్లీ లాక్ డౌన్ కొనసాగుతుందని కేరళ ఆరోగ్య మంత్రి శైలజ పేర్కొన్నారు.