యువతిని ఇద్దరు యువకులు వేధించడంతో తప్పు అంటూ చెప్పిన వ్యక్తి పై యువకుల తండ్రి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.