ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు సిఫారసులు చేసేందుకు చైనా బేరసారాలాలు దిగింది. ఎలాంటి బేరసారాలు లేవు అంటూ స్పష్టం చేసింది భారత ప్రభుత్వం.