ఇటీవల డిఆర్డిఓ అధికారులు... ప్రీ ఫ్లైట్ రాకెట్ అనే సరికొత్త ఆయుధాన్ని కనుగొన్నారు. దీని ద్వారా ఏకంగా 42 సెకెన్లలో 12 రాకెట్లు పంపించి శత్రు గుడారాలను అంతం చేసేందుకు వీలు ఉంటుంది.