సరిహద్దులలో భారత ఆర్మీని తక్కువ అంచనా వేస్తే ఏ క్షణంలో అయినా చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉందని... చైనా ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ అధికారి ఇటీవలే హెచ్చరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.