మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లో కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా రోగి మనస్థాపం చెంది కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.