తాజాగా అధ్యక్షుడు ట్రంప్ ఒక గుడ్ న్యూస్ ని అందించారు. త్వరలో అమెరికా వ్యాప్తంగా 150 మిలియన్ల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ కిట్లని పంపిణీ చెయ్యడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది.