కరోనా వైరస్ బారినపడి ఎంసెట్ పరీక్షలు రాయని విద్యార్థులందరూ తమ హాల్టికెట్ తో పాటు కరోనా పాజిటివ్ అని వచ్చిన రిపోర్ట్ ను అధికారులకు పంపించాలని వాటిని పరిశీలించిన అనంతరం.. వారికి మరోసారి ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు అంటూ శుభవార్త అందించారు.