ఒక కొత్త సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలియజేయడంతో పాటు ఈ కామర్స్ లో సూపర్ యాప్ ద్వారా అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించాలని భావిస్తోందని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో ప్రారంభించబోయే సూపర్ యాప్ సుమారు 50-60 బిలియన్ డాలర్లతో రూపొందించనున్నారు