ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతని తో గుడికి వెళ్లి వస్తున్న సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ప్రియుడు బండరాయితో మోది హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.