ముందు మొదట ఇద్దరు, మరో ఇద్దరిపై కూర్చొని రెండు రోప్ లతో స్కిప్పింగ్ చేశారు.ఆ తరువాత కిందకు దిగి డ్యాన్స్ వేసినట్లుగా చేసిన స్టంట్స్ సూపర్ గా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు అందుకుంటున్నాయి. నిజంగా ఇది సూపర్బ్ అని అనాలి. ఆరు ఏళ్ల కఠిన సాధన తర్వాత ఈ 'పిరమిడ్ వీల్ ఫ్రీ స్టైల్ జంప్ రోప్' చేయడం సాధ్యమైందన్నారు జోరావర్ సింగ్. ఈ వీడియో చూస్తే మీరు కూడా తప్పక ఔరా అంటారు.