ఇటీవలే మహారాష్ట్రలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పురుషోత్తం తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.