ముఖ్యంగా పది వేల నుంచి 15 వేల లోపు ఉండి ఎక్కువ ఫీచర్లు ఉండే మొబైల్ ఫోన్ల పైనే ఎక్కువగా యువత ఆకర్షితులు అవుతున్నారు అని ఇటీవలే గ్రేట్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.