బంధువుల ఇంట్లో కి వచ్చి బీరువాలో ఉన్న నగదు నగలు ఎత్తుకెళ్లి మళ్ళీ ఏమీ తెలియనట్లుగా చెన్నై వెళ్లిపోయిన నిందితులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెలుగులోకి వచ్చింది.