రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2వ వారంలో ఈ చీరలు పంపిణీ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది.