పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో ఓ 17 ఏళ్ల కుర్రాడిని తన నివాసంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. సంఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని.. త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని పోలీసులు మీడియాకి వెల్లడించారు.