జపాన్ కి సంబందించిన శాంకా కుచ్ దీవుల ఈ విషయంలో ఆధిపత్యంపై కూర్చొని చర్చిద్దాము అంటూ చైనా జపాన్ తో బేరసారాలకు దిగగా... చర్చలు జరిపే ప్రసక్తే లేదు అంటూ జపాన్ స్పష్టం చేసింది.