ఓవైపు చైనా భారత్ సరిహద్దులో భారత్తో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు భారత దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా భారత్తో యుద్ధానికి సిద్ధం అవుతోంది... చైనా యుద్ధం చేయాల్సి వస్తే మిత్ర దేశమైన నేపాల్లో కూడా భారత్ తో యుద్ధం చేసే అవకాశం ఉంది. ఇక భారత్లో వెన్నుపోటు పొడుసస్తు శత్రు దేశాలకు మద్దతు ప్రకటించే వారి నుంచి కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇలా భారత్ నాలుగు యుద్దాలు చేస్తుందని అంటున్నారు నిపుణులు.