కరోనా వైరస్ పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తరచూ మాస్కులు ధరించడం శానిటైజర్ లు వాడటం.. అల్లం మిరియాలు లాంటి కషాయాలు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.