అద్దె ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా వ్యభిచార దందా నడుపుతున్నారు అన్న సమాచారంతో పోలీసులు సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా లోని విద్యానగర్ లో వెలుగులోకి వచ్చింది.