భార్యను వేధిస్తున్నాడు అన్న కోపంతో కన్న కొడుకుని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని తండ్రి దహనం చేసిన దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.