ఊపిరి తిత్తులు (Lungs)లోకి ఏవో సూక్ష్మక్రిములు చేరితే అవి కుదురుగా ఉండవు. ఊపిరి తిత్తుల్ని తింటూ అక్కడే నివసిస్తాయి. దీని వల్ల అడ్డమైన రోగాలూ వస్తాయి. ఇలా మనకి దగ్గు వస్తుంది. అది పెరుగుతూ వస్తుంది. కనుక దీనిని వదిలేయడం మంచిది కాదు. ఆవిరి పట్టడం, నిమ్మరసం వంటి చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది