సహజంగా పండించిన కూరగాయల్లో కెమికల్స్ ఏమి ఉండవు. సహజసిద్ధమైన పంటలో ఆరోగ్యం, అనందం కూడా ఉంటుంది. మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో.. పోషణ మాసంలో.. న్యూట్రీగార్డెన్ల పెంపకం ప్రారంభించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. స్థలంలేని చోట రూఫ్ టాప్ గార్డెన్లు కూడా ఏర్పడు చేస్తున్నారు. ఆకుకూరలు పెంచడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను లభిస్తాయి