మాస్కులు ధరించని వ్యక్తులు బస్సులు, టాక్సీలు, రిక్షాలతో సహా ఇతర ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించడానికి వీలు లేదని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం వెల్లడించింది.