భర్తకు విడాకులు ఇచ్చిన ఓ మహిళ తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన మేనల్లుడు తో ప్రేమాయణం నడిపి చివరికి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చిన ఘటన గుజరాత్ కష్టంలో వెలుగులోకి వచ్చింది.