దేశంలో పెరుగుతున్న అక్రమ సంబంధాలు.. భర్తకు విడాకులు ఇచ్చి అల్లుడితో ప్రేమాయణం సాగించిన అత్త.అభయ్ టీమ్ కౌన్సిలర్ హీనా మక్వానా, గ్రామ సర్పంచ్‌తో కలసి అత్త, అల్లుడికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఇప్పుడు ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు.