కరోనా వైరస్ పోరాటంలో వైద్యులు చనిపోతే వారి కుటుంబంలోని ఒకరికి నెల రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్రెడ్డి సర్కార్.