ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో జరిగిన ఘటన మరువకముందే హత్రాస్ కి 500 కిలోమీటర్ల దూరంలో దళిత యువతిపై కొంతమంది యువకులు దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన మరింత సంచలనంగా మారిపోయింది.