బియ్యం కడిగిన నీటితో డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడమే కాక శరీరంలో శక్తి స్థాయిలు పెరగడానికి కూడా ఆ నీరు సహాయ పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా అది ఉపయోగపడుతుంది.