భర్త రామ్ ఉద్యోగ రీత్యా సింగపూర్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎలానో భర్త లేడు కనుక భార్య ప్రియుడితో కలిసి ఇంట్లోనే రాసలీలలు సాగించింది. ఇది అంత గమనించి చుట్టూ పక్కల వాళ్ళు ఇంటి ఓనరు కి చెప్పారు. దీనితో ఇంటి ఓనర్ ఆమెని తిట్టి భర్త కి అంత చెప్పేస్తా అని అంది. ఎక్కడ భర్తకు చెప్తుందో అని భయపడి ప్రియుడు తో కలిసి ప్లాన్ చేసి దారుణంగా ఇంటి ఓనర్ ఉష ని హత్య చేసారు.