ఉజ్వల స్కీం కింద కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ఉచితంగా గ్యాస్ సిలెండర్లను సరఫరా చేసిందన్న సంగతి తెలిసినదే. కానీ ఇప్పటి నుండి ఉచిత సరఫరా ఉండదు అని చెప్పడం జరిగింది. అలానే టీవీల ధరలు పెరగనున్నాయి కాస్త గమనించండి. ఇలా పలు మార్పులు చేయడం జరిగింది.