స్టేట్ బ్యాంకు లో లోన్ తీసుకునే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ లను ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్బిఐ యోనో యాప్ లో తెలుసుకోవచ్చు.