వృద్ధులకు పింఛన్ అందించేందుకు గ్రామ వాలింటర్ డబ్బులు తీసుకు వెళుతున్న తరుణంలో మార్గ మద్యంలో అడ్డగించి వాలంటీర్ పై దాడి చేసి పింఛన్ డబ్బుల బ్యాగ్ దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.