ప్రియుడు మోజులో పడిన భార్య ఏకంగా భర్తను మద్యం లో పురుగుల మందు కలిపి హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.