ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. డ్రగ్స్ ఇచ్చి యువతి పై గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు..తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలను విడిచింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు..అందులో ఒకరు మైనర్..