భారత్ ఫిఫ్త్ జనరేషన్ కు సంబంధించిన ఆయుధ ఇంజన్లను తయారు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇది విజయవంతమైతే ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది అని నిపుణులు అంటున్నారు.