ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం సమావేశంలో ఉగ్ర దేశమైన పాకిస్థాన్ కు అసలు ఇందులో సభ్యత్వం ఎలా ఉంది అంటూ ఎనలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాక్ విదేశాంగ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు.