కేంద్రం రైతు విషయంలో తీసుకున్న చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు నిరసనగా గురువారం చండీగఢ్ లో జరగనున్న ప్రదర్శనకు హాజరు కావడానికి అక్కడికి చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ ను పోలీసులు అరెస్టు చేశారు.