కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.